bible.software › Genesis › Genesis 40 › Genesis 40:17
Genesis 40:17
పై బుట్టలో ఫరో కోసం అన్ని రకాల పిండివంటలు ఉన్నాయి. పక్షులు వచ్చి నా తల మీద ఉన్న ఆ బుట్టలో నుండి వాటిని తిన్నాయి” అన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And in the uppermost basket there was of all manner of bakemeats for Pharaoh; and the birds did eat them out of the basket upon my head.
In Context
16రొట్టెలు చేసే వాడు యోసేపు మంచి అర్థం చెప్పడం చూసి అతనితో “నాకూ ఒక కల వచ్చింది. మూడు రొట్టెల బుట్టలు నా తల మీద ఉన్నాయి.
18యోసేపు “దాని అర్థం ఇదే. ఆ మూడు బుట్టలు మూడు రోజులు.
Read all of Genesis 40
Cross References
Genesis 49:20ఆషేరు ఆహారం శ్రేష్ఠమైనది. 1 రాజులకు తగిన మధుర పదార్దాలు అతడు అందిస్తాడు. 1
This Verse In Other Editions
Study Genesis 40:17