Genesis 41:48
ఐగుప్తు దేశంలోని ఏడేళ్ళ ధాన్యమంతా అతడు సమకూర్చి, పట్టణాల్లో దాన్ని నిల్వ చేశాడు. ఏ పట్టణం చుట్టూ ఉన్న పొలాల ధాన్యం ఆ పట్టణంలోనే నిల్వచేశాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
47సమృద్ధిగల ఏడేళ్ళలో భూమి చాలా విరివిగా పండింది.
Cross References
Genesis 41:34ఫరో అలా చేసి ఈ దేశం మీద పర్యవేక్షకులను నియమించి, సమృద్ధిగా పంట పండే ఏడేళ్ళలో ఐగుప్తు దేశమంతటా అయిదో భాగం తీసుకోవాలి.
Genesis 47:21అతడు ఐగుప్తు పొలిమేరల ఈ చివరనుండి ఆ చివర వరకూ ప్రజలను + 47:21 వారిని వివిధ ప్రదేశాల్లో స్థిరపడేలా చేశాడు.దాసులుగా చేశాడు.