bible.software › Genesis › Genesis 47 › Genesis 47:21
Genesis 47:21
అతడు ఐగుప్తు పొలిమేరల ఈ చివరనుండి ఆ చివర వరకూ ప్రజలను + 47:21 వారిని వివిధ ప్రదేశాల్లో స్థిరపడేలా చేశాడు.దాసులుగా చేశాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And as for the people, he removed them to cities from one end of the borders of Egypt even to the other end thereof.
In Context
20ఆవిధంగా, యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కోసం కొన్నాడు. కరువు ఇగుప్తు వారిపాలిట తీవ్రంగా ఉండడం వలన వారంతా తమ పొలాలను అమ్మేశారు కాబట్టి, భూమి ఫరోది అయింది.
22యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో భత్యం నియమించాడు. వారు ఫరో ఇచ్చిన ఆహారం తినే వారు కాబట్టి వారు తమ భూములను అమ్మలేదు.
Read all of Genesis 47
Cross References
Genesis 41:48ఐగుప్తు దేశంలోని ఏడేళ్ళ ధాన్యమంతా అతడు సమకూర్చి, పట్టణాల్లో దాన్ని నిల్వ చేశాడు. ఏ పట్టణం చుట్టూ ఉన్న పొలాల ధాన్యం ఆ పట్టణంలోనే నిల్వచేశాడు.
This Verse In Other Editions
Study Genesis 47:21