The Bible Software
bible.softwareGenesisGenesis 43 › Genesis 43:26

Genesis 43:26

యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న కానుకను ఇంట్లోకి తెచ్చి, అతనికి నేలను వంగి, నమస్కారం చేశారు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And when Joseph came home, they brought him the present which was in their hand into the house, and bowed themselves to him to the earth.

In Context

25అక్కడ తాము భోజనం చేయాలని వారు విన్నారు కాబట్టి మధ్యాహ్నం, యోసేపు వచ్చే సమయానికి తమ కానుక సిద్ధంగా ఉంచారు.

27అప్పుడు “మీరు చెప్పిన ముసలివాడైన మీ నాన్న క్షేమంగా ఉన్నాడా? అతడు ఇంకా బతికే ఉన్నాడా?” అని వారి క్షేమ సమాచారం అడిగినప్పుడు వారు,

Read all of Genesis 43

Cross References

Genesis 27:29మనుషులు నీకు సేవలు చేస్తారు గాక! 1 జాతులు నీ ముందు సాగిలపడతారు గాక! 1 నీ బంధువులందరికీ నువ్వు రాజువి అవుతావు. 1 నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడతారు గాక! 1 నిన్ను శపించేవారు శాపానికి గురి అవుతారు గాక! 1 నిన్ను ఆశీర్వదించే వారికి ఆశీర్వాదం కలుగు గాక.”

Genesis 37:9అతడింకొక కల కని తన సోదరులతో “ఇదిగో నేను మరొక కల గన్నాను. అందులో సూర్య చంద్రులూ, పదకొండు నక్షత్రాలూ నాకు సాష్టాంగ పడ్డాయి” అని చెప్పాడు.

Genesis 42:6అప్పుడు యోసేపు ఆ దేశానికి అధికారిగా ఉన్నాడు. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యాన్ని అమ్మేవాడు కాబట్టి యోసేపు అన్నలు వచ్చి ముఖాలు వంచి నేలకు వంగి యోసేపుకు నమస్కారం చేశారు.

Psalms 72:9ఎడారి ప్రజలు + 72:9 ఎడారి ప్రజలు అతని శత్రువులు అతనికి లోబడతారు గాక. అతని శత్రువులు నేల మట్టి నాకుతారు గాక. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Genesis 43:26

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Genesis 43:25Genesis 43Genesis 43:27 →