bible.software › Genesis › Genesis 48 › Genesis 48:8
Genesis 48:8
ఇశ్రాయేలు, యోసేపు కొడుకులను చూసి “వీరెవరు?” అని అడిగాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Israel beheld Joseph’s sons, and said, Who are these?
In Context
7పద్దనరాము నుండి నేను వస్తున్నపుడు, ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరాన ఉన్నపుడు ప్రయాణంలో రాహేలు కనాను దేశంలో చనిపోయింది. అక్కడ బేత్లెహేము అనే ఎఫ్రాతా దారిలో నేను ఆమెను పాతిపెట్టాను” అని యాకోబు చెప్పాడు.
9యోసేపు “వీళ్ళు నా కొడుకులు. వీరిని ఈ దేశంలో దేవుడు నాకిచ్చాడు” అని తన తండ్రితో చెప్పాడు. అందుకతడు “నేను వారిని దీవించడానికి నా దగ్గరికి వారిని తీసుకు రా” అన్నాడు.
Read all of Genesis 48
Cross References
Amos 5:6యెహోవాను ఆశ్రయించి జీవించండి. 2 లేకపోతే ఆయన యోసేపు వంశం మీద నిప్పులాగా పడతాడు. 2 అది దహించి వేస్తుంది. 2 బేతేలులో ఎవరూ దాన్ని ఆర్పలేరు. 2
This Verse In Other Editions
Study Genesis 48:8