Amos 5:6
యెహోవాను ఆశ్రయించి జీవించండి. 2 లేకపోతే ఆయన యోసేపు వంశం మీద నిప్పులాగా పడతాడు. 2 అది దహించి వేస్తుంది. 2 బేతేలులో ఎవరూ దాన్ని ఆర్పలేరు. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
7వాళ్ళు న్యాయాన్ని భ్రష్టం చేసి, 2 నీతిని నేలపాలు చేస్తున్నారు. 2
Cross References
Genesis 48:8ఇశ్రాయేలు, యోసేపు కొడుకులను చూసి “వీరెవరు?” అని అడిగాడు.
Deuteronomy 4:24ఎందుకంటే మీ దేవుడు యెహోవా దహించే అగ్ని, రోషం గల దేవుడు.
Joshua 18:5వాళ్ళు దాన్ని ఏడు భాగాలుగా చేయాలి. యూదా వారు దక్షిణం వైపు వారి భూభాగంలో ఉండిపోవాలి. యోసేపు వంశం వాళ్ళు ఉత్తరం వైపు తమ భూభాగంలో ఉండిపోవాలి.
2 Samuel 19:20నేను పాపం చేశానని నాకు తెలుసు. కనుక రాజువైన నిన్ను కలుసుకోవడానికి యోసేపు వంశం వారందరికంటే ముందుగా వచ్చాను” అన్నాడు.
2 Chronicles 34:25వారు నన్ను విడిచి పెట్టి ఇతర దేవుళ్ళకు ధూపం వేసి, తమ పనులతో నాకు కోపం పుట్టించారు కాబట్టి నా కోపాన్ని ఈ స్థలం మీద కుమ్మరిస్తాను. అది ఆరదు.’ అయితే, యెహోవా చిత్తాన్ని తెలుసుకోడానికి నాదగ్గరికి మిమ్మల్ని పంపిన యూదా రాజుకు ఈ విషయం తెలియచేయండి,
Isaiah 1:31బలవంతుడు సుళువుగా నిప్పు రాజుకునే నార పీచులా ఉంటాడు. 1 అతని పని నిప్పు రవ్వలా ఉంటుంది. రెండూ కలిసి కాలిపోతాయి. 1 ఆర్పే వాళ్ళు ఎవరూ ఉండరు.”