Genesis 49:13
జెబూలూను సముద్రపు ఒడ్డున నివసిస్తాడు. అతడు ఓడలకు రేవుగా ఉంటాడు. అతని పొలిమేర సీదోను వరకూ ఉంటుంది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
12అతని కళ్ళు ద్రాక్షారసమంత ఎర్రగా, 1 అతని పళ్ళు పాలవలే తెల్లగా ఉంటాయి. 1
14ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్య పడుకున్న బలమైన గాడిద. 1
Cross References
Genesis 30:20అప్పుడు లేయా “దేవుడు నాకు మంచి బహుమతి దయచేశాడు. నా భర్తకు ఆరుగురు కొడుకులను కన్నాను. కాబట్టి అతడు ఇకపై నాతో కాపురం చేస్తాడు” అనుకుని అతనికి “ + 30:20 ప్రతిష్టజెబూలూను” అని పేరు పెట్టింది.
Joshua 19:10మూడవ చీటి వారి వంశం ప్రకారం జెబూలూను గోత్రం వారికి వచ్చింది. వారి స్వాస్థ్యం సరిహద్దు శారీదు వరకూ వెళ్ళింది.