Genesis 49:22
యోసేపు ఫలించే కొమ్మ. ఊట దగ్గర పండ్లు కాసే పెద్ద కొమ్మ. 1 దాని కొమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Joseph is a fruitful bough, even a fruitful bough by a well; whose branches run over the wall:
In Context
21నఫ్తాలి వదిలిపెట్టిన లేడి. 1 అతనికి అందమైన పిల్లలుంటారు. 1
23విలుకాళ్ళు అతనీపై దాడి చేస్తారు. 1 అతని మీద బాణాలు వేసి అతన్ని హింసిస్తారు. 1
Cross References
Genesis 41:52“నేను బాధ అనుభవించిన దేశంలో దేవుడు నన్ను ఫలవంతం చేశాడు” అని రెండో కొడుక్కి “ + 41:52 ద్విగుణీకృతము. రెండింతలు చెయ్యడం.ఎఫ్రాయిము” అనే పేరు పెట్టాడు.
Genesis 48:1ఈ సంగతులైన తరువాత “ఇదిగో, మీ నాన్నకు ఒంట్లో బాగాలేదు” అని ఒకడు యోసేపుతో చెప్పాడు. అప్పుడతడు మనష్షే, ఎఫ్రాయిము అనే తన ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకుని వెళ్ళాడు.
Genesis 48:15ఇశ్రాయేలు యోసేపును దీవించి 1 “నా పూర్వీకులు అబ్రాహాము ఇస్సాకులు ఎవరి సమక్షంలో నడుచుకున్నారో 1 ఆ దేవుడు, ఇప్పటి వరకూ నన్ను పోషించిన ఆ దేవుడు, 1
Genesis 48:19అతని తండ్రి ఒప్పుకోక “నాకు తెలుసు. కచ్చితంగా తెలుసు. ఇతడు కూడా ఒక జన సమూహమై గొప్పవాడవుతాడు. అయితే, ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడవుతాడు. అతని సంతానం జన సమూహాలు అవుతారు” అన్నాడు.
Deuteronomy 33:13యోసేపు గురించి మోషే ఇలా పలికాడు. 1 యెహోవా అతని భూమిని దీవిస్తాడు 1 ఆకాశం నుంచి వచ్చే శ్రేష్ఠమైన మంచుతో, 1 కింద ఉన్న జలాగాధంతో, 1
Joshua 17:14అప్పుడు యోసేపు వంశంవారు యెహోషువతో “మాకు ఒక్క చీటితో ఒక్క వంతే స్వాస్థ్యంగా ఇచ్చావేంటి? మేము గొప్ప జనం గదా? ఇంతవరకూ యెహోవా మమ్మల్ని దీవించాడు” అని మనవి చేశారు.