The Bible Software
bible.softwareGenesisGenesis 49 › Genesis 49:23

Genesis 49:23

విలుకాళ్ళు అతనీపై దాడి చేస్తారు. 1 అతని మీద బాణాలు వేసి అతన్ని హింసిస్తారు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

The archers have sorely grieved him, and shot at him, and hated him:

In Context

22యోసేపు ఫలించే కొమ్మ. ఊట దగ్గర పండ్లు కాసే పెద్ద కొమ్మ. 1 దాని కొమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తాయి. 1

24అయితే, అతని విల్లు స్థిరంగా ఉంటుంది. 1 అతని చేతులు నైపుణ్యంతో ఉంటాయి. 1 ఎందుకంటే, ఇది యాకోబు పరాక్రమశాలి చేతుల వలన, 1 ఇశ్రాయేలు ఆధార శిల, కాపరి పేరున అయింది. 1

Read all of Genesis 49

Cross References

Genesis 37:4అతని సోదరులు తమ తండ్రి అతణ్ణి తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం వలన అతని మీద పగపట్టి, అతనితో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేవారు కాదు.

Genesis 37:24అతణ్ణి పట్టుకుని ఆ గుంటలో పడదోశారు. అది నీళ్ళు లేని వట్టి గుంట.

Genesis 39:7ఆ తరువాత అతని యజమాని భార్య యోసేపును మోహించింది. “నాతో సుఖపడు” అని అతనిని అడిగింది.

Psalms 64:3ఒకడు కత్తికి పదునుపెట్టేలా వారు తమ నాలుకలకు పదును పెడతారు. చేదు మాటలు అనే బాణాలను వారు ఎక్కుపెట్టారు. 1

John 16:33నన్ను బట్టి మీకు శాంతి కలగాలని నేను ఈ సంగతులు మీతో చెప్పాను. ఈ లోకంలో మీకు బాధ ఉంది. కాని ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను” అన్నాడు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Genesis 49:23

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Genesis 49:22Genesis 49Genesis 49:24 →