The Bible Software
bible.softwareGenesisGenesis 49 › Genesis 49:25

Genesis 49:25

నీకు సహాయం చేసే నీ తండ్రి దేవుని వలన, 1 నిన్ను దీవించే సర్వశక్తుని వలన, నీకు పైనుండి వచ్చే దీవెనలు, 1 కింది అగాధపు దీవెనలు, స్తనాల, గర్భాల దీవెనలు వస్తాయి. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Even by the God of thy father, who shall help thee; and by the Almighty, who shall bless thee with blessings of heaven above, blessings of the deep that lieth under, blessings of the breasts, and of the womb:

In Context

24అయితే, అతని విల్లు స్థిరంగా ఉంటుంది. 1 అతని చేతులు నైపుణ్యంతో ఉంటాయి. 1 ఎందుకంటే, ఇది యాకోబు పరాక్రమశాలి చేతుల వలన, 1 ఇశ్రాయేలు ఆధార శిల, కాపరి పేరున అయింది. 1

26నీ తండ్రి దీవెనలు, పురాతన పర్వతాలంత ఘనంగా, 1 నిత్య గిరులంత ఉన్నతంగా ఉంటాయి. 1 అవి యోసేపు తల మీద ఉంటాయి. 1 తన సోదరుల్లో ఘనుడైన వాని నడినెత్తి మీద ఉంటాయి. 1

Read all of Genesis 49

Cross References

Genesis 17:1అబ్రాముకు తొంభై తొమ్మిది ఏళ్ల వయసులో యెహోవా అతనికి ప్రత్యక్షమై “నేను సర్వశక్తి గల దేవుణ్ణి. నా సముఖంలో మెలగుతూ నిందారహితుడిగా ఉండు.

Genesis 28:13యెహోవా దానికి + 28:13 యాకోబుకు సమీపంగా నిలబడి.పైగా నిలబడి “నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అయిన యెహోవాని. నువ్వు పండుకున్న ఈ భూమిని నీకూ నీ సంతానానికీ ఇస్తాను.

Genesis 35:3మనం బేతేలుకు బయలుదేరి వెళ్దాం. నా కష్ట సమయంలో నాకు సహాయం చేసి, నేను వెళ్ళిన అన్ని చోట్లా నాకు తోడై ఉన్న దేవునికి అక్కడ ఒక బలిపీఠం కడతాను” అని చెప్పాడు.

Genesis 43:23అందుకతడు “మీకు అంతా క్షేమమే. భయపడవద్దు. మీ తండ్రి దేవుడూ, మీ దేవుడు, మీ సంచుల్లో మీ డబ్బు పెట్టి ఉంటాడు. మీ డబ్బు నాకు అందింది” అని చెప్పి షిమ్యోనును వారి దగ్గరికి తెచ్చాడు.

Deuteronomy 28:2మీరు మీ యెహోవా దేవుని మాట వింటే ఈ దీవెనలన్నీ మీరు స్వంతం చేసుకుంటారు.

Deuteronomy 33:13యోసేపు గురించి మోషే ఇలా పలికాడు. 1 యెహోవా అతని భూమిని దీవిస్తాడు 1 ఆకాశం నుంచి వచ్చే శ్రేష్ఠమైన మంచుతో, 1 కింద ఉన్న జలాగాధంతో, 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Genesis 49:25

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Genesis 49:24Genesis 49Genesis 49:26 →