Genesis 5:11
ఎనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And all the days of Enos were nine hundred and five years: and he died.
In Context
10కేయినాను పుట్టిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
12కేయినానుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో మహలలేలు పుట్టాడు.
Cross References
Genesis 5:5ఆదాము తొమ్మిది వందల ముప్ఫై సంవత్సరాలు బ్రతికాడు.