Genesis 5:12
కేయినానుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో మహలలేలు పుట్టాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Cainan lived seventy years, and begat Mahalaleel:
In Context
11ఎనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
13మహలలేలు పుట్టిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.