bible.software › Genesis › Genesis 50 › Genesis 50:16
Genesis 50:16
కాబట్టి వారు యోసేపుకు ఈ కబురు పంపించారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And they sent a messenger unto Joseph, saying, Thy father did command before he died, saying,
In Context
15యోసేపు సోదరులు తమ తండ్రి చనిపోవడం చూసి “ఒకవేళ యోసేపు మన మీద పగబట్టి, మనం అతనికి చేసిన కీడుకు ప్రతీకారం చేస్తాడేమో” అనుకున్నారు.
17“మన తండ్రి తన మరణానికి ముందు మీరు యోసేపుతో, ‘నీ సోదరులు నీకు కీడు చేశారు. వారిని, వారి అపరాధాన్నీ దయచేసి క్షమించు’ అని చెప్పమన్నాడు” అని అతనితో చెప్పారు.
Read all of Genesis 50
Cross References
Proverbs 29:25భయపడడం వల్ల మనుషులకు ఉరి వస్తుంది. యెహోవా పట్ల నమ్మకం ఉంచేవాడు సురక్షితంగా ఉంటాడు.
This Verse In Other Editions
Study Genesis 50:16