bible.software › Genesis › Genesis 6 › Genesis 6:15
Genesis 6:15
నువ్వు దాన్ని చెయ్యాల్సిన విధానం ఇదే. ఆ ఓడ మూడు వందల మూరల పొడవు, ఏభై మూరల వెడల్పు, ముప్ఫై మూరల ఎత్తు ఉండాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And this is the fashion which thou shalt make it of: The length of the ark shall be three hundred cubits, the breadth of it fifty cubits, and the height of it thirty cubits.
In Context
14కోనిఫర్ కలపతో నీ కోసం ఒక + 6:14 పెద్ద పెట్టె ఓడ సిద్ధం చేసుకో. గదులతో ఉన్న ఓడను తయారుచేసి, దానికి లోపలా బయటా తారు పూయాలి.
16ఆ ఓడకు కిటికీ చేసి పైనుంచి కిందికి ఒక మూర దూరంలో దాన్ని బిగించాలి. ఓడకు ఒక పక్క తలుపు ఉంచాలి. మూడు అంతస్థులు ఉండేలా దాన్ని చెయ్యాలి.
Read all of Genesis 6
Cross References
Genesis 7:20ఉన్నత పర్వత శిఖరాలకన్నా పదిహేను మూరలు + 7:20 బైబిల్ మూర అంటే 7 మీటర్లు, లేక 22 అడుగులు ఎత్తుగా నీళ్ళు విస్తరించాయి.
This Verse In Other Editions
Study Genesis 6:15