Genesis 9:18
ఓడలోనుంచి వచ్చిన నోవహు ముగ్గురు కొడుకులు షేము, హాము, యాపెతు. హాము కనానుకు తండ్రి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
19వీళ్ళ సంతానం, భూమి అంతటా వ్యాపించింది.
Cross References
Genesis 5:32ఐదు వందల సంవత్సరాలు బ్రతికిన నోవహుకు షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.
Genesis 9:25“కనాను శపితుడు. అతడు తన సోదరులకు దాసుడుగా ఉంటాడు” అన్నాడు.
Genesis 10:6హాము సంతానం కూషు, మిస్రాయిము, పూతు, కనాను.