The Bible Software
bible.softwareHebrewsHebrews 1 › Hebrews 1:7

Hebrews 1:7

తన దూతల గూర్చి చెప్పినప్పుడు ఆయన, 1 “దేవదూతలను ఆత్మలుగానూ, 1 తన సేవకులను అగ్ని జ్వాలలుగానూ చేసుకునేవాడు” అని చెప్పాడు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And of the angels he saith, Who maketh his angels spirits, and his ministers a flame of fire.

In Context

6అంతేగాక ఆయన సృష్టికి ముందు ఉన్న ప్రథముణ్ణి భూమి పైకి తీసుకు వచ్చినప్పుడు, 1 “దేవదూతలందరూ ఆయనను పూజించాలి” అన్నాడు. 1

8అయితే తన కుమారుణ్ణి గూర్చి ఇలా అన్నాడు. 1 “దేవా, నీ సింహాసనం కలకాలం ఉంటుంది. 1 నీ రాజదండం న్యాయదండం. 1

Read all of Hebrews 1

Cross References

2 Kings 6:17ఆ తరువాత ఎలీషా “యెహోవా, వీడు చూడాలి. అందుకోసం దయచేసి వీడి కళ్ళు తెరువు” అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా ఆ పనివాడి కళ్ళు తెరిచాడు. వాడు ఆ పర్వతమంతా అగ్ని జ్వాలల్లాంటి గుర్రాలూ, రథాలూ ఎలీషా చుట్టూ ఉండటం చూశాడు.

Isaiah 6:2ఆయనకు పైగా సెరాపులు నిలబడి ఉన్నారు. ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలున్నాయి. ప్రతివాడూ రెండు రెక్కలతో తన ముఖాన్ని, రెంటితో తన కాళ్లను కప్పుకుంటూ రెంటితో ఎగురుతున్నారు. 1

Daniel 7:10అగ్నిప్రవాహం ఒకటి ఆయన దగ్గర నుండి ప్రవహిస్తూ ఉంది. 2 వేవేలకొలది ఆయనకు పరిచారకులున్నారు. 2 కోట్లకొలది మనుషులు ఆయన ఎదుట నిలబడ్డారు. 2 తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరిచారు.

Hebrews 1:14ఈ దూతలంతా రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి సేవ చేయడానికి పంపించిన సేవక ఆత్మలే కదా?

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study Hebrews 1:7

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Hebrews 1:6Hebrews 1Hebrews 1:8 →