The Bible Software
bible.softwareHebrewsHebrews 10 › Hebrews 10:17

Hebrews 10:17

తరువాత ఆయన, “వాళ్ళ పాపాలనూ అక్రమాలనూ ఇక మీదట ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను” అన్నాడు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And their sins and iniquities will I remember no more.

In Context

16“‘ఆ రోజులు గడిచిన తరువాత నేను వారితో చేసే ఒప్పందం ఇదే’ అని ప్రభువు అంటున్నాడు. 1 ‘నా శాసనాలను వారి హృదయాల్లో ఉంచుతాను. వారి మనసులపై వాటిని రాస్తాను.’”

18ఈ విషయాలకు ఎప్పుడు క్షమాపణ కలుగుతుందో ఇక అప్పటి నుండి పాప పరిహారం కోసం చేసే బలులు ఉండవు. 1 విశ్వాసి అతిపవిత్ర స్థలం లో ఆరాధిస్తాడు

Read all of Hebrews 10

Cross References

Hebrews 8:12నేను వారి అవినీతి పనుల విషయమై కరుణ చూపుతాను. 1 వారి పాపాలను ఇక ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను.”

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study Hebrews 10:17

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Hebrews 10:16Hebrews 10Hebrews 10:18 →