Hebrews 10:30
“ప్రతీకారం తీర్చడం నా పని. నేనే తిరిగి చెల్లిస్తాను” అనీ, అలాగే “ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అనీ చెప్పిన వాడు మనకు తెలుసు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
31సజీవుడైన దేవుని చేతిలో పడడం భయానకమైన విషయం.
Cross References
Deuteronomy 32:35వారి కాలు జారే కాలంలో పగ తీర్చే పని నాదే. 1 ప్రతిఫలమిచ్చేది నేనే. 1 వారి ఆపద్దినం దగ్గర పడింది. 1 వారి అంతం త్వరగా వస్తుంది. 1
Psalms 94:1ప్రతీకారం చేసే దేవా! యెహోవా! ప్రతీకారం చేసే దేవా! మా మీద ప్రకాశించు. 1
Psalms 98:9లోకానికి తీర్పు తీర్చడానికి, నీతితో ప్రపంచ ప్రజలందరికీ తీర్పు తీర్చడానికి యెహోవా రాబోతున్నాడు.
Isaiah 59:17నీతిని కవచంగా ఆయన ధరించుకున్నాడు. రక్షణను తల మీద శిరస్త్రాణంగా ధరించుకున్నాడు. 1 ప్రతీకారమనే బట్టలు వేసుకున్నాడు. ఆసక్తిని పైబట్టగా వేసుకున్నాడు. 1
Isaiah 63:4పగ తీర్చుకునే రోజు కోసం చూశాను. నా విడుదల సంవత్సరం వచ్చింది. 1
Ezekiel 34:17నా మందా, మీ విషయం యెహోవా ప్రభువును, నేను, ఇలా చెబుతున్నాను. గొర్రెలకూ పొట్టేళ్లకూ మేకలకూ మధ్య నేను న్యాయాధికారిగా ఉంటాను.