bible.software › Hebrews › Hebrews 11 › Hebrews 11:30
Hebrews 11:30
విశ్వాసాన్ని బట్టి ఏడు రోజులు యెరికో గోడల చుట్టూ తిరిగాక అవి కూలిపోయాయి. 1 రాహాబు
బైబిల్ (తెలుగు)
In The King James Version
By faith the walls of Jericho fell down, after they were compassed about seven days.
In Context
29విశ్వాసాన్ని బట్టి పొడినేల మీద నడిచినట్టుగా వారు ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళారు. ఐగుప్తీయులు కూడా అలాగే వెళ్ళాలని చూశారు గానీ సముద్రం వారిని మింగివేసింది. 1 యెహోషువ, ఇశ్రాయేలు
31విశ్వాసాన్ని బట్టి రాహాబు అనే వేశ్య గూఢచారులకు ఆశ్రయం ఇచ్చి కాపాడింది కనుక అవిధేయులతో బాటు నశించలేదు. 1 అనేకమంది విశ్వాస వీరులు
Read all of Hebrews 11
Cross References
Joshua 6:3మీరంతా యుద్ధసన్నద్ధులై పట్టణం చుట్టూ ఒకసారి తిరగాలి.
This Verse In Other Editions
Study Hebrews 11:30