bible.software › Hebrews › Hebrews 2 › Hebrews 2:5
Hebrews 2:5
మేము మాట్లాడుతున్న ఆ రాబోయే లోకాన్ని దేవుడు దేవదూతల ఆధీనంలో ఉంచలేదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
For unto the angels hath he not put in subjection the world to come, whereof we speak.
In Context
4దేవుడు తన సూచకక్రియలు, అద్భుతాలు, అనేక రకాల గొప్ప గొప్ప కార్యాలు చేయడం ద్వారానూ, తన ఇష్ట ప్రకారం పంచి ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాల ద్వారానూ దాన్ని నిర్ధారణ చేశాడు. 1 భూమిని యేసు క్రీస్తుకు లోబరచవలసి ఉంది
6దీనికి ప్రతిగా ఒక వ్యక్తి ఒక చోట సాక్షమిస్తూ ఇలా అన్నాడు. 1 “నువ్వు తలచుకోడానికి నరుడు ఎంతటి వాడు? 1 నువ్వు పట్టించుకోడానికి నరపుత్రుడెవడు? 1
Read all of Hebrews 2
Cross References
Revelation 11:15ఏడవ దూత బాకా ఊదాడు. అప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు వినిపించాయి. ఆ స్వరాలు ఇలా పలికాయి, “ఈ లోక రాజ్యం మన ప్రభువు రాజ్యమూ, ఆయన క్రీస్తు రాజ్యమూ అయింది. ఆయన యుగయుగాలు పరిపాలన చేస్తాడు.”
This Verse In Other Editions
Study Hebrews 2:5