bible.software › Hebrews › Hebrews 2 › Hebrews 2:7
Hebrews 2:7
నువ్వు అతణ్ణి దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశావు. 1 ఘనతా యశస్సులతో అతనికి కిరీటం పెట్టావు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Thou madest him a little lower than the angels; thou crownedst him with glory and honour, and didst set him over the works of thy hands:
In Context
6దీనికి ప్రతిగా ఒక వ్యక్తి ఒక చోట సాక్షమిస్తూ ఇలా అన్నాడు. 1 “నువ్వు తలచుకోడానికి నరుడు ఎంతటి వాడు? 1 నువ్వు పట్టించుకోడానికి నరపుత్రుడెవడు? 1
8నువ్వు సమస్తాన్నీ అతనికి లోబరచి అతని పాదాల కింద ఉంచావు.” ఆయన సమస్తాన్నీ మానవాళి వశం చేశాడు. అతనికి వశం చేయకుండా దేన్నీ విడిచిపెట్టలేదు. కానీ ఇప్పుడు అన్నీ పూర్తిగా అతనికి వశం కావడం మనం ఇంకా చూడలేదు. 1 కొంచెం కాలం క్రీస్తును దూతల కంటే తక్కువ వానిగా చేసిన తరువాత ఆయన మానవుల కోసం మరణించి వారిని దూతల కంటే ఉన్నత స్థితికి చేర్చాడు
Read all of Hebrews 2
Cross References
Psalms 8:5అయినా, నువ్వు వాళ్ళను స్వర్గలోక ప్రాణులకన్నా కొంచెం మాత్రమే తక్కువగా చేశావు. వాళ్లకు మహిమా ప్రభావాల కిరీటం పెట్టావు. 1
This Verse In Other Editions
Study Hebrews 2:7