Hebrews 2:8
నువ్వు సమస్తాన్నీ అతనికి లోబరచి అతని పాదాల కింద ఉంచావు.” ఆయన సమస్తాన్నీ మానవాళి వశం చేశాడు. అతనికి వశం చేయకుండా దేన్నీ విడిచిపెట్టలేదు. కానీ ఇప్పుడు అన్నీ పూర్తిగా అతనికి వశం కావడం మనం ఇంకా చూడలేదు. 1 కొంచెం కాలం క్రీస్తును దూతల కంటే తక్కువ వానిగా చేసిన తరువాత ఆయన మానవుల కోసం మరణించి వారిని దూతల కంటే ఉన్నత స్థితికి చేర్చాడు
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
7నువ్వు అతణ్ణి దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశావు. 1 ఘనతా యశస్సులతో అతనికి కిరీటం పెట్టావు. 1
Cross References
Job 41:1నువ్వు జలరాక్షసిని + 41:1 జలరాక్షసిని లివయాటాన్ను గాలంతో లాగగలవా? దాని దవడలను తాడుతో బిగించగలవా? 1
Psalms 8:6నీ చేతిపనుల మీద అతనికి పరిపాలన ఇచ్చావు. అతడి పాదాల కింద సమస్తమును ఉంచావు + 8:6 హీబ్రూ 2:6-9 చూడండి. 1
Matthew 28:18అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది.
John 13:3తండ్రి సమస్తం తన చేతుల్లో పెట్టాడనీ, తాను దేవుని దగ్గర నుంచి వచ్చాడనీ, తిరిగి దేవుని దగ్గరకే వెళ్తున్నాడనీ యేసుకు తెలుసు.
1 Corinthians 15:27దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచాడు. సమస్తం అనే మాటలో పాదాల కింద ఉంచిన దేవుడు తప్ప మిగిలినవన్నీ ఆయన పాదాల కింద ఉన్నాయి అని తేటతెల్లం అవుతుంది కదా.
Philippians 2:9-11 అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా, 1 భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా, 1 ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా, దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి, 1 అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు. 1 అంతరంగంలోని రక్షణకు బాహ్య గురుతులు