Isaiah 1:21
నమ్మదగిన ఈ పట్టణం ఒక వేశ్యలా ఎలా మారింది! 1 అది న్యాయంతో నిండి ఉండేది. 1 నీతి దానిలో నివాసం ఉండేది. 1 ఇప్పుడైతే దాని నిండా నరహంతకులు నివాసం ఉంటున్నారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
20తిరస్కరించి తిరుగుబాటు చేస్తే, 1 కత్తి మిమ్మల్ని నాశనం చేస్తుంది.” 1 యెహోవా నోరు ఈ మాట పలికింది. 1
22నీ వెండి మలినమైపోయింది. 1 నీ ద్రాక్షారసం నీళ్లతో పలచబడి పోయింది. 1
Cross References
2 Chronicles 19:9వారికి ఇలా ఆజ్ఞాపించాడు. “యెహోవా మీద భయభక్తులు కలిగి, నమ్మకంతో, యథార్థ మనస్సుతో మీరు ప్రవర్తించాలి.
Psalms 46:4ఒక నది ఉంది, దాని ప్రవాహాలు దేవుని పట్టణాన్ని, అత్యున్నత ప్రభువు మందిరపు పరిశుద్ధ స్థలాన్ని సంతోషపెడుతూ ఉన్నాయి. 1
Psalms 48:8సేనల ప్రభువైన యెహోవా పట్టణంలో, మన దేవుని పట్టణంలో మనం ఏదైతే విన్నామో దానినే చూశాం. దేవుడు దాన్ని కలకాలం ఉండేలా స్థిరం చేశాడు. 1
Isaiah 26:10దుర్మార్గుడికి నువ్వు దయ చూపినా వాడు మాత్రం నీ నీతిని నేర్చుకోడు. న్యాయబద్ధంగా జీవించే వారి మధ్యలో నివసించినా వాడు దుర్మార్గాన్నే అవలంబిస్తాడు. 1 యెహోవా ఘనతా ప్రభావాలను వాడు పట్టించుకోడు. 1
Isaiah 57:3మంత్రకత్తె కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యాసంతానమా, మీరిక్కడికి రండి! 1
Jeremiah 3:1ఒక మనిషి తన భార్యను విడిచిపెట్టి ఆమెను పంపి వేస్తే ఆమె అతని దగ్గర నుండి వెళ్ళి ఇంకొకడికి భార్య అయ్యింది. 1 అప్పుడు అతడు ఆమెను తిరిగి చేర్చుకుంటాడా? అదే జరిగితే ఆ దేశం ఎంతో అపవిత్రమవుతుంది కదా. 1 నువ్వు అనేకమంది విటులతో వ్యభిచారం చేశావు. అయినా నా దగ్గరికి తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు. 1