Isaiah 13:12
బంగారం కన్నా మనుషులనూ, ఓఫీరు దేశపు సువర్ణం కన్నా మానవజాతినీ అరుదుగా ఉండేలా చేస్తాను. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
I will make a man more precious than fine gold; even a man than the golden wedge of Ophir.
In Context
Cross References
1 Chronicles 1:23ఓఫీరు, హవీలా, యోబాలు పుట్టారు.
Psalms 137:9నీ పసిపిల్లలను పట్టుకుని బండ కేసి కొట్టేవాడు ధన్యుడు.
Isaiah 10:19అతని అడవిచెట్ల లెక్క ఎంత తగ్గిపోతుందంటే, ఒక పసివాడు వాటిని లెక్కపెట్టగలుగుతాడు. 1 ఇశ్రాయేలులో మిగిలినవాళ్ళు 1
Isaiah 24:6శాపం దేశాన్ని నాశనం చేస్తున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యారు. దేశ నివాసులు కాలిపోయారు. శేషించిన మనుషులు కొద్దిమందే ఉన్నారు. 1