Isaiah 2:15
ఎత్తయిన ప్రతి గోపురానికీ, పడగొట్టలేనంత బలమైన ప్రతి కోటగోడకూ, 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
And upon every high tower, and upon every fenced wall,
In Context
14ఉన్నత పర్వతాలన్నిటికీ, అతిశయించే కొండలన్నిటికీ, 1
16తర్షీషు ఓడలన్నిటికీ, అందమైన తెరచాప నౌకలకూ విరుద్ధంగా ఆ రోజును సేనలకు ప్రభువైన యెహోవా నియమించాడు. 1
Cross References
Isaiah 30:25గోపురాలు కూలి పోయే ఆ మహా సంహారం జరిగే రోజున ఎత్తయిన ప్రతి పర్వతం పైనా, ఎత్తయిన ప్రతి కొండ పైనా వాగులూ, జలధారలూ ప్రవహిస్తాయి. 1