Isaiah 23:3
మహా సముద్రంపై ప్రయాణించి 1 షీహోరు ప్రాంతం ధాన్యం, నైలు నదికి చెందిన పంట తూరుకు వస్తూ ఉండేవి. తూరు దేశాలన్నిటికీ వర్తక కేంద్రంగా ఉండేది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
1 Chronicles 13:5దేవుని మందసాన్ని కిర్యత్యారీము నుంచి తీసుకు రావడానికి దావీదు ఐగుప్తులోని షీహోరు నది మొదలుకుని హమాతు పొలిమేర వరకూ ఉండే ఇశ్రాయేలీయులందరినీ సమావేశపరిచాడు.
Isaiah 23:8తూరు వర్తకులు రాజకుమారుల్లాంటి వాళ్ళు. అక్కడ వ్యాపారం చేసే వాళ్ళు భూమిపై గౌరవం పొందిన వాళ్ళు. 1 తూరు కిరీటాలు పంచే పట్టణం. దానికి వ్యతిరేకంగా పథకం వేసిందెవరు? 1
Jeremiah 2:18ఐగుప్తు దారిలో వెళ్లి షీహోరు + 2:18 షీహోరు నైలు నది నీళ్లు తాగడానికి నీకేం పని? అష్షూరు దారిలో వెళ్లి యూఫ్రటీసు నది నీళ్లు తాగడానికి నీకేం పని? 1
Ezekiel 27:33సముద్రం మీద నీ సరుకులు తీసుకు పోతూ అది అనేకమందికి తృప్తినిచ్చింది. 2 నీ గొప్ప సంపద, వ్యాపారంతో భూరాజులు ధనికులయ్యారు. 2
Joel 3:5మీరు నా వెండి, నా బంగారాలను తీసుకుపోయారు. 1 నా విలువైన వస్తువులను పట్టుకుపోయి మీ గుళ్లలో ఉంచుకున్నారు. 1