Isaiah 24:1
చూడండి! యెహోవా భూమిని ఖాళీ చేయబోతున్నాడు. దాన్ని నాశనం చేయబోతున్నాడు. దాని ఉపరితలాన్ని పాడు చేయబోతున్నాడు. దానిపై నివాసమున్న వారిని చెదరగొట్టబోతున్నాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Deuteronomy 4:27అంతేగాక యెహోవా మిమ్మల్ని వివిధ జాతుల మధ్యకు చెదరగొడతాడు. ఆయన మిమ్మల్ని ఎక్కడికి తోలివేస్తాడో అక్కడి ప్రజల్లో మీరు కొద్దిమందిగా మిగిలి ఉంటారు.
Deuteronomy 32:26వాళ్ళను చాలా దూరం విసిరేస్తాను. 1 వాళ్ళ జ్ఞాపకాలు మానవ జాతిలో లేకుండా తుడిచేస్తాను. 1
Nehemiah 1:8నీ సేవకుడైన మోషేకు నీవు చెప్పిన మాట గుర్తు చేసుకో. ‘మీరు అపరాధం చేస్తే లోక జాతుల్లోకి మిమ్మల్ని చెదరగొట్టి వేస్తాను.
Isaiah 1:7మీ దేశం పాడైపోయింది. 1 మీ పట్టణాలు మంటల్లో కాలిపోయాయి. 1 మీ కళ్ళముందే పరాయివారు మీ పంటలు దోచుకుంటున్నారు. 1 తమ కంట పడినవన్నీ నాశనం చేస్తున్నారు. 1
Isaiah 5:6ఎవరూ దాన్ని బాగు చెయ్యరు. పారతో త్రవ్వరు. దానిలో గచ్చపొదలు ముళ్ళ చెట్లు పెరుగుతాయి. 1 దాని మీద కురవవద్దని మేఘాలకు ఆజ్ఞ ఇస్తాను. 1
Isaiah 7:17యెహోవా నీ పైకి, నీ జాతి పైకి, నీ పితరుల కుటుంబం వారి మీదికి బాధ దినాలను, ఎఫ్రాయిము యూదా నుండి వేరైపోయిన దినం మొదలు నేటి వరకూ రాని దినాలను రప్పిస్తాడు. 1 ఆయన అష్షూరు రాజును నీపైకి రప్పిస్తాడు. 1