Isaiah 24:21
ఆ దినాన యెహోవా ఉన్నత స్థలాల్లోని ఉన్నత స్థల సమూహాన్ని, భూమి మీద ఉన్న భూరాజులను దండిస్తాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
22బందీలు గోతిలో పోగు పడినట్టు చెరసాల్లో పడతారు. చాలా రోజులైన తరువాత వారికి తీర్పు జరుగుతుంది. 1
Cross References
Psalms 149:6దేవుణ్ణి కీర్తించేందుకు వాళ్ళ నోటినిండా ఉత్సాహ గీతాలు ఉన్నాయి. 1
Isaiah 10:25అతనికి భయపడవద్దు. ఇంక కొద్ది కాలమైన తరువాత నీ మీద నా కోపం చల్లారుతుంది. నా కోపం అతని నాశనానికి దారి తీస్తుంది.” 1
Isaiah 25:10యెహోవా హస్తం ఈ సీయోను పర్వతం మీద నిలుస్తుంది. పెంటకుప్పలో వరిగడ్డిని తొక్కినట్టు మోయాబీయులు తాము ఉన్న చోటనే తొక్కబడతారు. 1
Ezekiel 38:1యెహోవా నాతో ఇలా చెప్పాడు.
Ezekiel 39:5నువ్వు నేల మీద పడి చనిపోతావు. ఈ మాట నేనే చెబుతున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Joel 3:19కాబట్టి ఐగుప్తుదేశం పాడవుతుంది. 1 ఎదోము దేశం పాడైన ఎడారి అవుతుంది. 1 ఎందుకంటే యూదావారి మీద వాళ్ళు దౌర్జన్యం చేశారు, 1 వారి దేశంలో నిర్దోషుల రక్తం ఒలికించారు. 1