Isaiah 27:8
నువ్వు అలా చేయలేదు. స్వల్పమైన + 27:8 స్వల్పమైన యుద్ధం అనే శిక్షనే విధించావు. ఇతర దేశాల్లోకి ఇశ్రాయేలును బహిష్కరించావు. తూర్పు నుండి తీవ్రమైన గాలి రప్పించి వాళ్ళని తరిమావు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Job 23:6ఆయన తన అధికబలంతో నాతో వ్యాజ్యెమాడుతాడా? ఆయన అలా చేయడు. నా మనవి ఆలకిస్తాడు. 1
Psalms 38:1యెహోవా, నీ కోపంలో నన్ను గద్దించవద్దు. నీ తీవ్ర కోపంలో నన్ను శిక్షించవద్దు. 1
Psalms 78:38అయితే ఆయన తన కనికరాన్ని బట్టి వారిని నాశనానికి గురి చేయకుండా వారి దోషాన్ని క్షమించాడు. చాలాసార్లు తన ఉగ్రతను రేపుకోకుండా దాన్ని అణచుకున్నాడు. 1
Psalms 103:14మనం ఎలా సృష్టి అయ్యామో ఆయనకు తెలుసు, మనం మట్టి అని ఆయనకు తెలుసు. 1
Isaiah 1:18యెహోవా ఇలా అంటున్నాడు. 1 “రండి మనం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం.” 1 “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, 1 అవి మంచులా తెల్లగా అవుతాయి. 1 కెంపులా ఎర్రగా ఉన్నా, అవి గొర్రెబొచ్చులా తెల్లగా ఔతాయి. 1
Isaiah 10:5అష్షూరీయులకు బాధ, వాళ్ళు నా కోపానికి సాధనమైన గద. నా ఉగ్రతను తీర్చుకునే దుడ్డు కర్ర. 1