Isaiah 3:12
చిన్న పిల్లలు నా ప్రజలను హింసిస్తారు. 1 స్త్రీలు వాళ్ళ మీద ఏలుబడి చేస్తారు. 1 నా ప్రజలారా, మీ నాయకులు మిమ్మల్ని మీ మార్గంలో అయోమయం పాలుచేసి తప్పు దోవ పట్టిస్తారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
11దుష్టుడికి బాధ! అతనికి కీడు జరుగుతుంది. 1 అతని చేతి పనుల ఫలం అతడు పొందుతాడు. 1
13తీర్పు తీర్చడానికి యెహోవా ఆవరణలో నిలిచి ఉన్నాడు. 1 తన ప్రజలకు తీర్పు తీర్చడానికి నిలబడి ఉన్నాడు. 1
Cross References
2 Kings 11:1అహజ్యా తల్లి అతల్యాకి తన కొడుకు చనిపోయాడని తెలిసింది. అప్పుడు ఆమె రాకుమారులనందరినీ హతమార్చింది.
Isaiah 3:4“నేను పిల్లలను వాళ్లకు నాయకులుగా నియమిస్తాను. 1 పసివాళ్ళు వాళ్ళ మీద పెత్తనం చేస్తారు. 1
Isaiah 28:14కాబట్టి ఎగతాళి చేసేవాళ్ళూ, యెరూషలేములో ఈ ప్రజలను పాలించే వాళ్ళు, యెహోవా మాట వినండి. 1
Micah 3:5నా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రవక్తలను గురించి యెహోవా చెప్పేదేమిటంటే, 1 తమకు భోజనం పెట్టేవారికి “సంపద వస్తుంది” అని చెబుతారు. 1 భోజనం పెట్టకపోతే, వారి మీద యుద్ధం ప్రకటిస్తారు. 1
Matthew 15:14వారి జోలికి వెళ్ళవద్దు. వారు గుడ్డివారు. వేరే గుడ్డివారికి దారి చూపించడానికి ప్రయత్నిస్తారు. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపిస్తే వారిద్దరూ కలిసి గుంటలో పడతారు కదా” అన్నాడు.