Isaiah 3:2
శూరులు, యోధులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
The mighty man, and the man of war, the judge, and the prophet, and the prudent, and the ancient,
In Context
Cross References
1 Chronicles 9:1ఈ విధంగా ఇశ్రాయేలీయులందరి పేర్లూ తమ వంశాల ప్రకారం ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో నమోదయ్యాయి. యూదావాళ్ళు చేసిన పాపం కారణంగా వాళ్ళు బబులోనుకి బందీలుగా కునిపోబడ్డారు.
Isaiah 2:13సమున్నతంగా అతిశయించే లెబానోను దేవదారు వృక్షాలన్నిటికీ, 1 బాషాను సింధూర వృక్షాలన్నిటికీ, 1
Lamentations 5:12అధిపతులను వాళ్ళు ఉరి తీశారు. పెద్దలను ఘనపరచలేదు.
Ezekiel 9:5అప్పుడు నేను వింటూ ఉండగా ఆయన మిగిలిన వాళ్ళకి ఇలా అజ్ఞాపించాడు. “మీరు అతని వెనకే పట్టణంలో సంచరించండి. హతమార్చండి! ఎలాంటి కనికరమూ లేకుండా అందరినీ చంపండి.
Amos 2:3దానిలోని న్యాయమూర్తిని నిర్మూలం చేస్తాను. 2 అతనితోపాటు వారి అధిపతులందరిని నేను చంపేస్తాను” అని యెహోవా చెబుతున్నాడు.