bible.software › Isaiah › Isaiah 34 › Isaiah 34:15
Isaiah 34:15
గుడ్లగూబలు గూళ్ళు కట్టుకుని, గుడ్లు పెట్టి పొదుగుతాయి. 1 అక్కడే తెల్లగద్దలు తమ జాతిపక్షులతో కలుసుకుంటాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
There shall the great owl make her nest, and lay, and hatch, and gather under her shadow: there shall the vultures also be gathered, every one with her mate.
In Context
14క్రూర జంతువులు, హైనాలు అక్కడ కలిసి తిరుగుతాయి. 1 అడవిమేకలు ఒకదానిపై ఒకటి అరుస్తూ ఉంటాయి. అక్కడ చీకటి పక్షులు నివాసముంటాయి. 1
16యెహోవా గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానించండి. 1 ఆ జంతువులన్నీ అక్కడ ఉండి తీరుతాయి. దేని జతపక్షి దాని దగ్గర ఉంటుంది. 1 ఎందుకంటే యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు. ఆయన ఆత్మ వాటిని పోగు చేస్తాడు. 1
Read all of Isaiah 34
This Verse In Other Editions
Study Isaiah 34:15