Isaiah 40:16
అగ్నికి లెబానోను వృక్షాలు సరిపోవు. దహనబలికి దాని పశువులు చాలవు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Lebanon is not sufficient to burn, nor the beasts thereof sufficient for a burnt offering.
In Context
17ఆయన దృష్టికి సమస్త రాజ్యాలు లేనట్టుగానే ఉంటాయి. 1 ఆయన వాటిని విలువ లేనివిగా, వ్యర్ధంగా ఎంచుతాడు. 1
Cross References
Psalms 40:6నీకు బలులన్నా, నైవేద్యాలన్నా సంతోషం ఉండదు. అయితే నువ్వు నా చెవులు తెరిచావు. దహన బలులుగానీ పాపం కోసం చేసే బలులు గానీ నీకు అక్కర లేదు. 1
Micah 6:6యెహోవాకు నేనేం తీసుకురాను? 1 మహోన్నతుడైన దేవునికి వంగి నమస్కారం చేయడానికి ఏం తీసుకురాను? 1 దహనబలులనూ ఏడాది దూడలనూ తీసుకుని నేను ఆయన దగ్గరికి రానా? 1