Isaiah 48:11
నా కోసం, నా కోసమే ఆలా చేస్తాను. ఎందుకంటే నా పేరు అవమానానికి ఎందుకు గురి కావాలి? 1 నా ఘనత మరెవరికీ ఇవ్వను. 1 ఇశ్రాయేలు విమోచకుడు 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
10నేను నిన్ను పుటం వేశాను. అయితే వెండిలా కాదు. బాధల కొలిమిలో నిన్ను పరీక్షించాను. 1
12యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నా మాట విను. 1 నేనే ఆయన్ని. నేను మొదటివాణ్ణి, చివరివాణ్ణి. 1
Cross References
Numbers 14:15కాబట్టి నువ్వు ఒక్క దెబ్బతో ఈ ప్రజలను చంపితే నీ కీర్తిని గురించి విన్న ప్రజలు
Deuteronomy 32:27కానీ అలా ఎందుకు చెయ్యలేదంటే, 1 వాళ్ళ విరోధులు రెచ్చిపోతారేమో, 1 వాళ్ళ విరోధులు అపార్థం చేసుకుని, ‘పైచెయ్యి మనదే, 1 ఇది చేసింది యెహోవా కాదు’ అంటారేమో.” 1
Psalms 25:7బాల్యంలో నేను చేసిన పాపాలు, నా తిరుగుబాటుతనం గుర్తు చేసుకోవద్దు. యెహోవా, నీ మంచితనంతో, నీ నిబంధన నమ్మకత్వంతో నన్ను గుర్తు చేసుకో. 1
Isaiah 37:35నా నిమిత్తమూ నా సేవకుడైన దావీదు నిమిత్తమూ నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను.”
Isaiah 43:25ఇదిగో, నేను, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలను తుడిచి వేస్తున్నాను. నేను నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను. 1
Isaiah 52:5ఇదే యెహోవా వాక్కు. “ఏ కారణం లేకుండా నా ప్రజలను తీసుకుపోయారు. వారి మీద అధికారం చేసేవాళ్ళు పరిహాసం చేస్తున్నారు. + 52:5 పరిహాసం చేస్తున్నారు. ఏడుస్తున్నారు రోజంతా నా పేరు దూషణకు గురి అవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ నేనేం చేయాలి?” 1