Isaiah 48:22
“దుష్టులకు నెమ్మది ఉండదు” అని యెహోవా చెబుతున్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
There is no peace, saith the LORD, unto the wicked.
In Context
Cross References
2 Kings 9:19అప్పుడు రాజు రెండో అశ్వికుణ్ణి పంపాడు. వాడు వాళ్ళ దగ్గరికి వచ్చి “మీరు శాంతిభావంతో వస్తున్నారా, అని రాజు అడుగుతున్నాడు” అన్నాడు. దానికి యెహూ “శాంతిభావం సంగతి నీకెందుకు? వెనక్కు తిరిగి నా వెనకాలే రా” అన్నాడు.
Isaiah 57:20అయితే దుర్మార్గులు అటూ ఇటూ కొట్టుకునే సముద్రం లాంటి వారు. 1 దాని నీళ్ళు, బురద పైకి తెస్తూ ఉంటుంది. 1
Isaiah 66:24వాళ్ళు బయటికి వెళ్లి నామీద తిరుగుబాటు చేసినవారి శవాలను చూస్తారు. 1 వాళ్ళను తినే పురుగులు చావవు. వాళ్ళను కాల్చే మంట ఆరిపోదు. వాళ్ళు మనుషులందరికీ అసహ్యంగా ఉంటారు.
Romans 3:17వారికి శాంతిమార్గం తెలియదు. 1