The Bible Software
bible.softwareIsaiahIsaiah 5 › Isaiah 5:16

Isaiah 5:16

సేనల ప్రభువు యెహోవాయే తన న్యాయాన్ని బట్టి ఘనత పొందుతాడు. 1 పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన పరిశుద్ధతను కనపరుస్తాడు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

But the LORD of hosts shall be exalted in judgment, and God that is holy shall be sanctified in righteousness.

In Context

15సామాన్యుడు మట్టి కరుస్తాడు. గొప్పవాడు తగ్గిపోతాడు. ఘనత పొందిన వారు తమ కళ్ళు నేలకు దించుకుంటారు. 1

17అప్పుడు ధనికుల స్థలాలు గొర్రెలకు + 5:17 గొర్రెలకు ఇతర దేశ ప్రజలకు మేత బీడుగా ఉంటాయి. వారి శిథిలాల్లో గొర్రెపిల్లలు మేస్తాయి. 1

Read all of Isaiah 5

Cross References

Leviticus 10:3అప్పుడు మోషే అహరోనుతో “నాకు సమీపంగా ఉన్నవారికి నా పవిత్రతని చూపిస్తాను. ప్రజలందరి ముందూ నేను మహిమ పొందుతాను అని యెహోవా చెప్పిన మాటకి అర్థం ఇదే” అన్నాడు. అహరోను ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు.

1 Chronicles 29:11యెహోవా, భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం నీ వశం. మహాత్యం, పరాక్రమం, ప్రభావం, తేజస్సు, ఘనత నీకే చెందుతాయి. యెహోవా, రాజ్యం నీది. నువ్వు అందరిమీదా నిన్ను అధిపతిగా హెచ్చించుకొన్నావు.

Psalms 21:13యెహోవా, నీ బలాన్నిబట్టి నిన్ను నువ్వు హెచ్చించుకో. నీ శక్తిని బట్టి నిన్ను స్తుతించి కీర్తిస్తాము.

Isaiah 2:9ప్రజలు అణిచివేతకు గురౌతారు. వ్యక్తులు పడిపోతారు. 1 కాబట్టి వాళ్ళను అంగీకరించవద్దు. 1

Isaiah 2:17అప్పుడు మనిషి అహంకారం అణిగిపోతుంది. 1 మనుషుల గర్వం తగ్గిపోతుంది. 1 ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు. 1

Isaiah 8:13సేనల ప్రభువైన యెహోవాయే పరిశుద్ధుడని ఎంచాలి. 1 మీరు భయపడవలసిన వాడు, భీతి చెందవలసిన వాడు ఆయనే. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Isaiah 5:16

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Isaiah 5:15Isaiah 5Isaiah 5:17 →