Isaiah 57:8
తలుపు వెనుక ద్వారబంధాల వెనుక నీ గుర్తులు ఉంచావు. 1 నన్ను వదిలిపెట్టి బట్టలు ఊడదీసి మంచమెక్కావు. నీ పరుపు వెడల్పు చేసుకున్నావు. 1 నువ్వు వాళ్ళతో నిబంధన చేసుకున్నావు. వాళ్ళ మంచాలంటే నీకిష్టం. నువ్వు వాళ్ళ మానం చూశావు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
7ఉన్నత పర్వతం మీద నీ పరుపు వేసుకున్నావు. 1 బలులు అర్పించడానికి నువ్వు అక్కడికే ఎక్కి పోయావు. 1
Cross References
Ezekiel 8:8ఆయన నాకిలా చెప్పాడు. “నరపుత్రుడా, ఆ గోడ తవ్వు.” అప్పుడు నేను ఆ గోడ తవ్వాను. తవ్విన చోట ఒక ద్వారం కనిపించింది.
Ezekiel 16:32కులటా! నువ్వు నీ భర్తకు బదులుగా పరాయివాళ్ళను అంగీకరించావు!
Ezekiel 23:41ఒక అందమైన మంచం మీద కూర్చుని, ఒక బల్ల సిద్ధం చేసి, దాని మీద నా పరిమళ ధూపద్రవ్యం, నా నూనె పెట్టావు.