Isaiah 59:15
విశ్వసనీయత ఎటో పోయింది. దుర్మార్గాన్ని విసర్జించేవాడు దోపిడీకి గురి అవుతున్నాడు. 1 న్యాయం జరగకపోవడం చూసి యెహోవా ఎంతో బాధపడ్డాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Samuel 11:27విలాప సమయం ముగిసిన తరువాత దావీదు తన మనుషులను పంపి ఆమెను తన భవనానికి రప్పించుకున్నాడు. ఆమె దావీదుకు భార్యగా ఉండి ఒక కొడుకును కన్నది. అయితే దావీదు చేసిన ఈ పని యెహోవా దృష్టిలో పాపంగా నిలిచిపోయింది.
2 Chronicles 21:7అయినా యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన బట్టి, అతనికీ అతని కుమారులకూ ఎప్పుడూ జీవమిస్తానని చేసిన వాగ్దానం కోసం దావీదు సంతతిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు.
Psalms 12:1యెహోవా నాకు సహాయం చెయ్యి, ఎందుకంటే, భక్తిపరులు అదృశ్యమై పోయారు. నమ్మకస్తులు కనిపించడం లేదు. 1
Isaiah 48:1యూదా సంతానమా! యాకోబు వంశమా! ఈ మాట విను. 1 నిన్ను ఇశ్రాయేలు అనే పేరుతో పిలుస్తున్నారు. 1 నువ్వు యెహోవా నామం తోడని ప్రమాణం చేస్తావు. 1 ఇశ్రాయేలు దేవుని పేరు స్మరిస్తావు. 1 అయితే యథార్థంగా నిజాయితీతో అలా చేయవు. 1
Isaiah 66:4అలాగే, వారికి రావలసిన శిక్షను నేనే ఏర్పరుస్తాను. వాళ్ళు భయపడే వాటినే వారి మీదికి రప్పిస్తాను. 1 ఎందుకంటే నేను పిలిచినప్పుడు ఎవరూ జవాబివ్వలేదు. నేను మాట్లాడినప్పుడు ఎవరూ వినలేదు. 1 నా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు. నాకిష్టం లేని వాటిని కోరుకున్నారు.” 1
Jeremiah 7:28కాబట్టి నువ్వు వారితో ఇలా చెప్పు. “ఈ దేశం తమ దేవుడైన యెహోవా మాట వినలేదు. క్రమశిక్షణకు లోబడలేదు. కాబట్టి సత్యం వారిలో నుండి తొలగిపోయింది. అది వారి నోటినుండి కొట్టి వేయబడింది. 1