Isaiah 66:13
తల్లి తన బిడ్డను ఓదార్చినట్టు నేను మిమ్మల్ని ఓదారుస్తాను. యెరూషలేములోనే మిమ్మల్ని ఓదారుస్తాను.” 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
As one whom his mother comforteth, so will I comfort you; and ye shall be comforted in Jerusalem.
In Context
Cross References
Isaiah 40:1మీ దేవుడు చెబుతున్నది ఏమంటే, 1
Isaiah 51:12నేను, నేనే మిమ్మల్ని ఓదారుస్తాను. 1 చనిపోయే మనుషులకు, గడ్డిలాంటి మనుషులకు మీరెందుకు భయపడతారు? 1
Isaiah 66:10యెరూషలేమును ప్రేమించే మీరంతా ఆమెతో సంతోషించండి. ఆనందించండి. 1 ఆమెను బట్టి దుఃఖించే మీరంతా ఆమెతో సంతోషించండి. 1
1 Thessalonians 2:7పాలిచ్చే తల్లి తన పసిపిల్లలను సాకినట్టు మేము మీతో మృదువుగా వ్యవహరించాం.