Isaiah 66:5
యెహోవా వాక్కుకు భయపడే వారలారా, ఆయన మాట వినండి. 1 “మీ సోదరులు మిమ్మల్ని ద్వేషిస్తూ నా పేరును బట్టి మిమ్మల్ని తోసేస్తూ ఇలా అన్నారు, 1 ‘మీ సంతోషం మాకు కనిపించేలా యెహోవాకు ఘనత కలుగు గాక.’ 1 అయితే వాళ్ళు సిగ్గు పాలవుతారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Kings 22:10“యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం అప్పగించాడు” అని రాజుతో చెప్పి ఆ గ్రంథం రాజు సముఖంలో చదివాడు.
Ezra 9:4గతంలో చెర నుండి తిరిగి వచ్చినవారు జరిగించిన దోషాలు తెలిసిన ఇశ్రాయేలీయులు, దేవుని మాటకు భయపడే ప్రజలు నా దగ్గరికి గుంపులుగా వచ్చారు. నేను అయోమయ స్థితిలో సాయంత్రం బలి అర్పించే సమయం దాకా అలాగే కూర్చుండి పోయాను.
Psalms 119:120నీ భయం వలన నా శరీరం వణికిపోతోంది. నీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను. అయిన్ 1
Song of Solomon 1:6నల్లగా ఉన్నానని నన్ను అలా చూడొద్దు. 1 ఎండ తగిలి అలా అయ్యాను. 1 నా సోదరులు నా మీద కోపంగా ఉన్నారు. 1 నన్ను ద్రాక్షతోటలకు కావలిగా ఉంచారు. 1 అయితే నా సొంత ద్రాక్షతోటను నేను కాయలేదు.
Isaiah 26:11యెహోవా, నువ్వు నీ చేతిని ఎత్తావు. కానీ వాళ్ళది గమనించలేదు. 1 కానీ వాళ్ళు ప్రజల కొరకైన నీ ఆసక్తిని చూస్తారు. అప్పుడు వాళ్లకి అవమానం కలుగుతుంది. ఎందుకంటే నీ శత్రువుల కోసం మండే అగ్ని వాళ్ళని దహించి వేస్తుంది. 1
Isaiah 66:2వాటన్నిటినీ నేనే చేశాను. అవి అలా వచ్చాయి” అని యెహోవా తెలియజేస్తున్నాడు. 1 “ఎవరైతే వినయం, నలిగిన హృదయం కలిగి నా మాట విని వణకుతారో వారిమీదే నా దృష్టి ఉంటుంది. 1