Isaiah 66:7
ప్రసవవేదన పడకముందే ఆమె పిల్లను కనింది. 1 నొప్పులు రాకముందే కొడుకును కనింది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Before she travailed, she brought forth; before her pain came, she was delivered of a man child.
In Context
Cross References
Isaiah 54:1“గొడ్రాలా, పిల్లలు కననిదానా, పాటలు పాడు. ఎన్నడూ ప్రసవవేదన పడనిదానా, సంతోషంతో గట్టిగా గానం చెయ్యి. 1 పెళ్ళయిన స్త్రీ పిల్లలకంటే భర్త వదిలేసిన స్త్రీకి పుట్టే పిల్లలు ఎక్కువమంది” అని యెహోవా చెబుతున్నాడు. 1
Revelation 12:1అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సంకేతం కనిపించింది. సూర్యుణ్ణి ధరించుకున్న ఒక స్త్రీ ఉంది. ఆమె కాళ్ళ కింద చంద్ర బింబం ఉంది. ఆమె తలపై పన్నెండు నక్షత్రాల కిరీటం ఉంది.