The Bible Software
bible.softwareIsaiahIsaiah 7 › Isaiah 7:10

Isaiah 7:10

యెహోవా ఆహాజుకు ఇంకా ఇలా చెప్పాడు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Moreover the LORD spake again unto Ahaz, saying,

In Context

9షోమ్రోను ఎఫ్రాయిముకు రాజధాని. 1 షోమ్రోనుకు రాజు రెమల్యా కొడుకు. 1 మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండక పోతే భద్రంగా ఉండరు.” 1

11“నీ దేవుడైన యెహోవాను సూచన అడుగు. అది ఎంత లోతైనదైనా, ఎంత ఎత్తయినదైనా సరే.” 1

Read all of Isaiah 7

Cross References

Isaiah 1:5మీకు ఇంకా దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి? 1 మీరు ఇంకా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? 1 మీ తల అంతా గాయమే. మీ గుండె నిండా బలహీనతే. 1

Isaiah 8:5యెహోవా ఇంకా నాతో ఇలా సెలవిచ్చాడు. 1

Hosea 13:2ఇప్పుడు వారు ఇంకా పాపం చేస్తూ ఉన్నారు. తమకు చేతనైనంత నైపుణ్యంతో వెండి విగ్రహాలు పోతపోస్తారు. అదంతా నిపుణులు చేసే పనే. “వాటికి బలులు అర్పించే వారు దూడలను ముద్దు పెట్టుకోండి” అని చెబుతారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Isaiah 7:10

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Isaiah 7:9Isaiah 7Isaiah 7:11 →