bible.software › Jeremiah › Jeremiah 1 › Jeremiah 1:4
Jeremiah 1:4
యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then the word of the LORD came unto me, saying,
In Context
3యోషీయా కొడుకు యెహోయాకీము యూదాకు రాజుగా ఉన్న రోజుల్లో, యోషీయా కొడుకు సిద్కియా యూదాను పాలించిన 11 వ సంవత్సరం అయిదో నెలలో యెరూషలేము ప్రజలు చెరలోకి వెళ్ళే వరకూ ఆ వాక్కు అతనికి ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. 1 యిర్మీయా పిలుపు
5“నీ తల్లి గర్భంలో నీకు రూపం రాక ముందే నువ్వు నాకు తెలుసు. నువ్వు గర్భం నుండి బయట పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. 1 జనాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను.” 1
Read all of Jeremiah 1
Cross References
Ezekiel 1:3కల్దీయుల దేశంలో కెబారు నది పక్కన బూజీ కొడుకూ, యాజకుడూ అయిన యెహెజ్కేలుకు యెహోవా వాక్కు బలంగా వచ్చింది. అక్కడే యెహోవా హస్తం అతని మీదికి వచ్చింది.
This Verse In Other Editions
Study Jeremiah 1:4