యిర్మీయా 11:1
యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The word that came to Jeremiah from the LORD, saying,
In Context
2“మీరు ఈ నిబంధన మాటలు వినండి. యూదా ప్రజలతో, యెరూషలేము నివాసులతో ఇలా చెప్పు.
Cross References
1 Kings 17:2ఆ తరువాత యెహోవా అతనితో ఇలా చెప్పాడు.