Jeremiah 13:15
జాగ్రత్తగా వినండి. యెహోవా మాట్లాడుతున్నాడు, అహంకారం వద్దు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Hear ye, and give ear; be not proud: for the LORD hath spoken.
In Context
Cross References
Isaiah 1:2ఆకాశమా, విను. భూమీ, ఆలకించు. యెహోవా నాతో ఇలా మాట్లాడాడు. 1 “నేను పిల్లలను పెంచి పోషించాను. వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. 1
Isaiah 42:23మీలో దీన్ని ఎవడు వింటాడు? భవిష్యత్తులోనైనా ఎవడు ఆలకించి వింటాడు? 1
Joel 1:2పెద్దలారా, వినండి. దేశంలో నివసించే మీరంతా జాగ్రత్తగా వినండి. 1 మీ రోజుల్లో గానీ మీ పూర్వీకుల రోజుల్లో గానీ 1 ఇలాంటి విషయం ఎప్పుడైనా జరిగిందా? 1
Acts 4:19అందుకు పేతురు యోహానులు వారిని చూసి, “దేవుని మాట కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమేనా? మీరే చెప్పండి.
Revelation 2:29మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.”