యిర్మీయా 20:8
ఎందుకంటే నేను మాట్లాడే ప్రతిసారీ కేకలేస్తూ ‘దుర్మార్గం, నాశనం’ అని చాటించాను. రోజంతా యెహోవా మాట నాకు అవమానం, ఎగతాళి అయింది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Kings 2:23తరువాత ఎలీషా అక్కడ నుండి బేతేలుకు వెళ్ళాడు. అతడు దారిలో వెళ్తుండగా ఆ పట్టణంలో నుండి కొంతమంది కుర్రవారు వచ్చి “బోడి వాడా, బోడి వాడా, వెళ్లిపో” అంటూ ఎగతాళి చేసారు.
Isaiah 57:4మీరెవర్ని ఎగతాళి చేస్తున్నారు? 1 ఎవర్ని చూసి నోరు తెరచి నాలుక చాస్తున్నారు? 1 మీరు తిరుగుబాటు చేసేవారూ మోసగాళ్ళూ కారా? 1
Jeremiah 5:1యెహోవా చెప్పేదేమంటే “యెరూషలేము వీధుల్లో అటూ ఇటూ తిరుగుతూ గమనించండి. దాని రాజవీధుల్లో విచారించండి. 1 న్యాయం జరిగిస్తూ నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేసే ఒక్కడు మీకు కనిపించినా సరే, నేను దాన్ని క్షమిస్తాను. 1
Jeremiah 5:15ఇశ్రాయేలు ప్రజలారా, వినండి, దూరం నుండి మీ మీదికి ఒక జనాన్ని రప్పిస్తాను. అది చాలా పురాతనమైన జనం. 1 దాని భాష నీకు రాదు. ఆ జనం పలికే మాటలు నీకు అర్థం కావు. 1
Jeremiah 6:7ఊటలో నీరు ఏవిధంగా పైకి ఉబికి వస్తుందో ఆ విధంగా దాని దుష్టత్వం పైకి ఉబుకుతూ ఉంది. 1 దానిలో బలాత్కారం, అక్రమం జరగడం వినబడుతున్నది, ఎప్పుడూ గాయాలు, దెబ్బలు నాకు కనబడుతున్నాయి. 1
Jeremiah 7:9మీరు వ్యభిచారం, దొంగతనం, నరహత్యలు,