యిర్మీయా 48:23
బేత్మెయోను, కెరీయోతు, బొస్రా ల పైకి శిక్ష వస్తుంది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
And upon Kiriathaim, and upon Beth-gamul, and upon Beth-meon,
In Context
22నెబో, బేత్‌దిబ్లాతయీము, కిర్యతాయిము, బేత్గామూలు, 1
24దూరాన, సమీపాన ఉన్న మోయాబు పట్టణాలన్నిటి పైకి శిక్ష వస్తుంది. 1
Cross References
Genesis 14:5పద్నాలుగో సంవత్సరంలో కదొర్లాయోమెరు, అతనితోపాటు ఉన్న రాజులు వచ్చి అష్తారోత్ కర్నాయిములో రెఫాయీయులపై, హాములో జూజీయులపై, షావే కిర్యతాయిము మైదానంలో ఏమీయులపై,
Joshua 13:17ఇది గాక రూబేను గోత్రికులు హెష్బోను, దాని మైదానంలోని పట్టణాలన్నీ, దీబోను, బామోత్బయలు, బేత్బయల్మెయోను,
Jeremiah 48:1సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా మోయాబును గూర్చి ఇలా అంటున్నాడు. 1 నెబోకు బాధ, అది సర్వ నాశనమౌతుంది. కిర్యతాయిమును వశం చేసుకున్నారు. అది అవమానాన్ని ఎదుర్కుంటుంది. 1 ఆమె కోటను కూల్చివేశారు. అవమానం పాలు చేశారు. 1