యిర్మీయా 48:3
వినండి! హొరొనయీము నుండి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అక్కడ అనర్ధం, మహా విధ్వంసం జరిగాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
A voice of crying shall be from Horonaim, spoiling and great destruction.
In Context
4మోయాబు దేశాన్ని నాశనం చేశారు. దాని పిల్లల రోదన ధ్వని వినిపిస్తుంది. 1
Cross References
Isaiah 15:5మోయాబు కోసం నా హృదయం అరుస్తూ ఉంది. 1 దాని ప్రధానులు సోయరు వరకూ పారిపోతారు. 1 లూహీతు ఎక్కుడు మార్గంలో ఏడుస్తూ ఎక్కుతారు. 1 నాశనమై పోయామే అని పెద్దగా కేకలు వేస్తూ హొరొనయీము మార్గంలో వెళ్తారు. 1
Isaiah 16:7కాబట్టి మోయాబీయులు మోయాబును గూర్చి విలపిస్తారు. అందరూ విలపిస్తారు. మీరు పూర్తిగా పాడైన కీర్ హరెశెతు ద్రాక్షపళ్ళ గుత్తుల కోసం మూలుగుతారు. 1
Jeremiah 4:20కీడు తరవాత కీడు వస్తూ ఉంది. దేశమంతా నాశనమైంది. హటాత్తుగా నా గుడారాలు, క్షణాల్లో వాటి తెరలు పాడైపోయాయి.
Jeremiah 48:5ప్రజలు లూహీతు కొండ ఎక్కుతూ ఏడుస్తున్నారు. 1 హొరొనయీము వెళ్ళే దారిలో జరిగిన విధ్వంసాన్ని బట్టి ప్రజల పెడబొబ్బలు వినిపిస్తునాయి. 1