The Bible Software
bible.softwareయిర్మీయాయిర్మీయా 48 › యిర్మీయా 48:45

యిర్మీయా 48:45

“పారిపోయిన వాడు హెష్బోనులో బలహీనుడై నీడలో నిలబడతాడు. ఎందుకంటే హెష్బోనులో నుండి అగ్ని బయలుదేరుతుంది. 1 సీహోను నుండి అగ్ని జ్వాలలు బయలు దేరుతాయి. అవి మోయాబు నుదుటినీ, అహంకారుల తలలనూ చీల్చివేస్తాయి. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

They that fled stood under the shadow of Heshbon because of the force: but a fire shall come forth out of Heshbon, and a flame from the midst of Sihon, and shall devour the corner of Moab, and the crown of the head of the tumultuous ones.

In Context

44“భయంతో పారిపోయే వాళ్ళు గుంటలో పడతారు. 1 గుంటలో నుండి తప్పించుకుని పైకి వచ్చిన వాళ్ళు వలలో చిక్కుకుంటారు. 1 వాళ్ళపై ప్రతీకారం చేసే సంవత్సరంలో నేనే దీన్ని వాళ్ళ పైకి తీసుకు వచ్చాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. 1

46అయ్యో, మోయాబూ! నీకు బాధ, కెమోషు + 48:46 కెమోషు మోయాబు దేవత ప్రజలు నాశనమయ్యారు. 1 ఎందుకంటే నీ కొడుకులను బందీలుగా తీసుకు వెళ్ళారు. నీ కూతుళ్ళు చెరలోకి పోయారు. 1

Read all of యిర్మీయా 48

Cross References

Numbers 21:26హెష్బోను, అమోరీయుల రాజైన సీహోను పట్టణం. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధం చేసి అర్నోను వరకూ అతని దేశమంతా స్వాధీనం చేసుకున్నాడు.

Numbers 21:29మోయాబూ, నీకు బాధ, కెమోషు ప్రజలారా, మీరు నశించారు. తన కొడుకులను పలాయనం అయ్యేలా, తన కూతుళ్ళను అమోరీయులరాజైన సీహోనుకు బందీలుగా చేశాడు.

Amos 2:2మోయాబు మీద నేను అగ్ని పంపిస్తాను. 2 అది కెరీయోతు ప్రాకారాలను కాల్చేస్తుంది. 2 యుద్ధ ధ్వనులూ బాకానాదం వినబడుతుంటే 2 మోయాబు హాహాకారాలు చేస్తూ అంతరించి పోతుంది.

Matthew 21:42అప్పుడు యేసు వారితో, 1 “‘ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి చివరికి ముఖ్యమైన పునాది రాయి అయ్యింది. 1 దీన్ని ప్రభువే చేశాడు. ఇది మనకు ఆశ్చర్యకరం,’ 1 అనే మాట మీరు లేఖనాల్లో ఎప్పుడూ చదవలేదా?

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study యిర్మీయా 48:45

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← యిర్మీయా 48:44యిర్మీయా 48యిర్మీయా 48:46 →