Jeremiah 49:26
కాబట్టి పట్టణంలో యువకులు దాని వీధుల్లోనే కూలిపోతారు. 1 ఆ రోజున యుద్ధవీరులంతా అంతమై పోతారు. ఇది సేనల ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
27“నేను దమస్కు ప్రాకారం పై అగ్ని రాజేస్తాను. అది బెన్హదదు బలమైన దుర్గాలను తగలబెట్టేస్తుంది.”
Cross References
Jeremiah 9:21మరణం మన ఇంటి కిటికీల గుండా ఎక్కుతూ ఉంది. మన రాజభవనాల్లో అడుగు పెడుతూ ఉంది. 1 అది వీధుల్లో పసిపిల్లలు, రాజమార్గాల్లో యువకులు లేకుండా వారిని నాశనం చేస్తున్నది. 1
Jeremiah 50:30కాబట్టి ఆమె యువకులు పట్టణం వీధుల మూలల్లో పడిపోతారు. ఆమె కోసం యుద్ధం చేసే వీరులందరూ ఆ రోజున నాశనమౌతారు.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. 1
Lamentations 2:21యువకులూ, వృద్ధులూ వీధుల్లో నేల మీద పడి ఉన్నారు. నా కన్యకలూ, నా యోధులూ కత్తి చేత కూలి పోయారు. నీ ఉగ్రత దినాన నువ్వు వాళ్ళను హతం చేశావు. జాలి లేకుండా వాళ్ళందరినీ నువ్వు చంపావు.
Amos 4:10నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్టు 2 మీ మీదికి తెగుళ్లు పంపాను. 2 మీ యువకులను కత్తితో చంపేశాను. 2 మీ గుర్రాలను తీసుకుపోయారు. 2 మీ శిబిరాల్లో పుట్టిన చెడ్డ వాసన 2 మీ ముక్కుల్లోకి ఎక్కింది. 2 అయినా మీరు నా వైపు తిరగలేదు. 2 యెహోవా ప్రకటించేది ఇదే. 2